'సీజ్ చేసిన వాహనాలు అప్పగించండి'

'సీజ్ చేసిన వాహనాలు అప్పగించండి'

VZM: నియోజకవర్గంలోని బూర్జువలస, పెదమానాపురం, గజపతినగరం, ఆండ్ర, బొండపల్లి పోలీసు స్టేషన్‌లను ఎస్పీ దామోదర్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషను ప్రాంగణాలను పరిశీలించారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను నూతన చట్టాలను అనుసరించి వాహన యజమానులకు అప్పగించాలని అధికారులను ఆదేశించారు.