రైతులకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్

HNK: BRS రజతోత్సవ సభ నిర్వహణ కోసం భూములు ఇచ్చిన ఎల్కతుర్తి, ఇతర గ్రామాల ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సభను బ్రహ్మాండంగా నిర్వహించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రావు, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డిలకు కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు.