VIDEO: 'గ్రామల ఆదాయ వనరులు పెంపొందించడంపై శిక్షణ'
CTR: పుంగనూరులోని మండల కార్యాలయంలో శనివారం పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఆదాయ వనరులను పెంచే క్రమంలో ఇంటి పనులు, వేలాలు నిర్వహించే విధానంపై శిక్షణ ఇచ్చారు. అలాగే స్వర్ణ పంచాయతీ పోర్టల్ గురించి అవగాహన కల్పించారు.