IND vs SA: అరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభం

IND vs SA: అరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభం

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 0-1 తేడాతో వెనుకబడి ఉంది. దీంతో ఈ మ్యాచ్ భారత జట్టుకు కీలకం కానుంది. అలాగే, గౌహతిలో ఇదే మొదటి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం. ఇక్కడ త్వరగా సూర్యోదయం అవుతుంది. అందుకే అరగంట ముందుగానే మ్యాచ్ ప్రారంభమైంది. మొదట టీ బ్రేక్, తర్వాత లంచ్ బ్రేక్ ఉండనుంది.