VIDEO: ప్రశాంతంగా జరిగిన మండల సర్వసభ్య సమావేశం

VIDEO: ప్రశాంతంగా జరిగిన మండల సర్వసభ్య సమావేశం

CTR: వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి సమస్య రానివ్వకుండా అంతకు చర్యలు చేపట్టాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం పుంగనూరులోని స్థానిక మండల కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం MPP అధ్యక్షతన జరిగింది. మండలంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు నివేదిక చదివి వినిపించారు. నీటి సమస్య లేకుండా చూడాలని తెలిపారు.