2కే రన్‌ను ప్రారంభించిన జిల్లా ఏఎస్పీ చైతన్యరెడ్డి

2కే రన్‌ను ప్రారంభించిన జిల్లా  ఏఎస్పీ చైతన్యరెడ్డి

KMR: మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినం, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం 2కే రన్‌ను ఏఎస్పీ చైతన్య రెడ్డి ప్రారంభించారు. యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 31 వరకు వివిధ క్రీడా కార్యక్రమాలు జరుగుతాయని యువజన క్రీడల అధికారి తెలిపారు.