కేసుల పరిష్కారానికి కృషి చేయాలి: జిల్లా ప్రధాన జడ్జి

NRML: కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని జిల్లా ప్రధాన జడ్జ్ శ్రీవాణి సూచించారు. జూన్ 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ల కేసుల సత్వర పరిష్కారంపై జిల్లా కోర్టు సమావేశ మందిరంలో పోలీసు ఉన్నతాధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. జిల్లాలో నేరాల అదుపునకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.