నేడు వర్ధన్నపేటలో మంత్రి పొంగులేటి ఎన్నికల ప్రచారం
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శనివారం వర్ధన్నపేటలో కార్నర్ మీటింగ్‌లను నిర్వహించనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు డీసీ తండా దుర్గమ్మ గుడి, అంబేద్కర్ సెంటర్, ఫిరంగిగడ్డ వద్ద వివిధ వార్డులకు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.