సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే

ATP: CM చంద్రబాబు రాయదుర్గం నియోజకవర్గానికి జల్ జీవన్ మిషన్ కింద రూ.390 కోట్లు మంజూరు చేశారు. దీంతో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని MLA కాలవ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిధుల మంజూరుపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.