విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైసీపీ 16వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
➢ రాజాం మండలం KGBV ప్రభుత్వ పాఠశాలలో నేటి నుంచి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ: ప్రిన్సిపల్‌ సావిత్రి
➢ అనుమతులు లేని పేలుడు పదార్థాలను పోలీసులకు అప్పగించాలి: బొబ్బిలి సీఐ నారాయణరావు
➢ జిల్లాలో గ్యాస్ కొరత లేకుండా చూడాలి: జేసీ సీ.యశ్వంత్ కుమార్ రెడ్డి