VIDEO: ఆక్రమాణలను తొలగించిన మున్సిపల్ అధికారులు
W.G: భీమవరం పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రి గోడకి ఆనుకుని ఉన్న ఆక్రమణలను మున్సిపల్ అధికారులు బుధవారం తొలగించారు. గత కొద్దిరోజులుగా ప్రభుత్వ భూములు ఆక్రమించి ఇల్లు కట్టిన వాటిపై మున్సిపల్ అధికారులు దృష్టిసారించారు. దానిలో భాగంగానే భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి కానుక ఉన్న ఇళ్లను తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.