కలెక్టరేట్ ఎదుట కల్లు గీత కార్మిక సంఘం నిరసన

కలెక్టరేట్ ఎదుట కల్లు గీత కార్మిక సంఘం నిరసన

MLG: జిల్లా కలెక్టరేట్ ఎదుట కల్లు గీత కార్మిక సంఘం నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షడు రవిగౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్లో కల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని కార్మికలు సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గీత కార్మికులను ఆదుకోవాలని కోరారు.