రేపు జిల్లాలో పర్యటించనున్న డాక్టర్ వివేక్

రేపు జిల్లాలో పర్యటించనున్న డాక్టర్ వివేక్

మహబూబాబాద్ జిల్లాలో రేపు మంగళవారం డిఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వివేక్ పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు మరిపెడ మండలం పురుషోత్త గూడెంలో నూకల నరేష్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని విద్యార్థులు చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకోనున్నారు.