మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ చర్యల మండలంలో ఆర్టీసీ బుస్సును ఢీ కొన్న తుఫాన్ వాహనం.. ఒకరు మృతి
★ బోర్పట్ల ఎపిటోరియా యూనిట్ -1 పరిశ్రమలో అగ్ని ప్రమాదం
★ ముప్పిరెడ్డిపల్లిలో మద్యానికి బానిసై కూతురును ట్రాక్టర్ కింద పడేసిన కసాయి తల్లి
★ సిద్దిపేట పట్టణంలో కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య