HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ AP: గోదావరిలో ఐదుగురు గల్లంతు.. CBN దిగ్భ్రాంతి
✦ ఆస్తుల విషయంలో షర్మిలకు జగన్ అన్యాయం చేశాడు: విజయమ్మ
✦ అకాల వర్షాలు.. 21 జిల్లాల్లో వేల హెక్టార్ల పంట నష్టం
✦ TG: రేషన్ కార్డుదారులకు ఇందిరమ్మ బీమా: రేవంత్
✦ రూ.3,24,234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క
✦ TMC మేనిఫెస్టో ప్రకటన.. నెలకు రూ.1500 నిరుద్యోగ భృతి