అమితాబ్‌ బచ్చన్‌కు భద్రత పెంపు!

అమితాబ్‌ బచ్చన్‌కు భద్రత పెంపు!

బిగ్ బీ అమితాబ్‌కు ఖలిస్తానీ సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఇంటి వద్ద భద్రతను మరింత పెంచాలని  కేంద్రం నిర్ణయించింది. ఇటీవల 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో పంజాబీ సింగర్ దిల్జీత్ బిగ్ బీ కాళ్లకు నమస్కరించాడు. అయితే ఆ చర్య 1984 నాటి సిక్కుల వ్యతిరేకత హింసలో చనిపోయినవారిని అవమానించినట్లేనని, ఆ హింసలో అమితాబ్‌ది కీలక పాత్ర అని ఆ సంస్థ ఆరోపించింది.