నిజాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం

నిజాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం

BHPL: గోరికొత్తపల్లి (M) నిజాంపల్లిలో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉపేందర్, దామోదర్ గడ్డివాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడం వల్ల ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 60 వేల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.