జ్యోతిర్లింగ దర్శనం.. FEB 21న సికింద్రాబాద్ నుంచి షురూ
HYD: దివ్య దక్షిణ యాత్ర, జ్యోతిర్లింగ దర్శనం ప్రత్యేక రైలు టూర్ FEB 21 నుంచి 7 రాత్రులు, 8 రోజుల పాటు సాగనుంది. ఈ యాత్రలో తిరువణ్ణామలై, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, తిరువనంతపురం, త్రిచీ, తంజావూరు వంటి పవిత్ర క్షేత్రాల దర్శనం కల్పించబడుతుంది. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ సదుపాయం ఉంది. ఒక్కొకరికి పెద్దలకు రూ.14,700 ఉంటుంది.