రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

NLR: కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రేబాల నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడుని వెనుక వైపు నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో షేక్ ఇబ్రహీం అనే వ్యక్తి అక్కడేకక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.