13 మండలాల్లో తేలికపాటి వర్షం

13 మండలాల్లో తేలికపాటి వర్షం

CTR: జిల్లావ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మండలాల వారీగా.. విజయపురంలో 10.4, సోమలలో 6.4, పుంగనూరులో 6.2, రొంపిచెర్లలో 5.8, నిండ్ర, సదుంలో 5.2, కార్వేటినగరంలో 4.6, పులిచెర్లలో 4.2, చౌడేపల్లెలో 4, వెదురుకుప్పంలో 3.2, ఐరాలలో 3.8, పెనుమూరు, పెద్దపంజాణిలో 1.4, బైరెడ్డిపల్లెలో 0.5 మి.మీ వర్షపాతం నమోదైంది.