బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

ATP: జేఎన్టీయూ పరిధిలో మే, జూన్ నెలల్లో నిర్వహించిన బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్ వారు తెలిపారు. బీఫార్మసీ మొదటి సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్‌లు, రెండో సంవత్సరం ఒకటి, రెండో సెమిస్టర్‌లు, మూడో సంవత్సరం రెండో సెమిస్టర్, నాలుగో సంవత్సరం ఒకటి, రెండు సెమిస్టర్‌ల సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు.