జిల్లాలో 38,097 కేసుల పరిష్కారం: జస్టిస్ చంద్ర కిషోర్

జిల్లాలో 38,097 కేసుల పరిష్కారం: జస్టిస్ చంద్ర కిషోర్

VKB: జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ కోర్టులలో మొత్తంలో లోకదాలత్‌లో 38,097 కేసులు రాజీమార్గంతో పరిష్కారం అయినట్లు వికారాబాద్ జిల్లా జడ్జ్ చంద్ర కిషోర్ తెలిపారు. జిల్లాలో నిర్వహించిన లోక్ దాలత్ భారీగా కేసులు రాజీమార్గంతో పరిష్కారమయ్యాయని ఆయన తెలిపారు.