'సేవలు అందించేలా మార్కెట్ కమిటీ పని చేయాలి'
MNCL: రైతులకు మెరుగైన సేవలు అందించేలా మార్కెట్ కమిటీ పని చేయాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. బుధవారం చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్‌గా మహేష్ ప్రసాద్ తివారి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రైతులకు అండగా ఉండి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు.