APUTF స్టేట్ కౌన్సిలర్‌గా సిరిగిరి
ELR: మండవల్లి మండలం అయ్యవారి రుద్రవరం పాఠశాల HM సిరిగిరి పిచ్చోడు మాస్టార్ APUTF స్టేట్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. దెందులూరులో ఇవాళ జరిగిన 4వ నూతన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పిచ్చోడు మాస్టారును జిల్లా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.