ముమ్మరంగా సీల్డ్ తొలగింపు పనులు

ముమ్మరంగా సీల్డ్ తొలగింపు పనులు

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో డ్రైనేజీల్లో సీల్డ్ తొలగింపు పనులు పారిశుద్ధ్య కార్మికులు పనులను సోమవారం చేపట్టారు. డ్రైనేజీల్లో సీల్డ్ తొలగింపు పనులు వల్ల మురుగునీరు సులభతరంగా ప్రవహించడంతోపాటు దోమల వ్యాపించడం తగ్గి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని శానిటరీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ తెలిపారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.