VIDEO: 'శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ భక్తులపై కుట్రే'
VSP: శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ వెలుగులోకి తెచ్చిన నిజాలు కోట్లాది మంది భక్తులను కలచివేశాయని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. అసలు పాలు లేకుండా ప్రమాదకరమైన సింథటిక్ రసాయనాలతో నెయ్యి తయారు చేయడం అపచారమే కాకుండా భక్తులపై చేసిన కుట్రపూరిత దాడిగా ఆయన అభివర్ణించారు.