VIDEO: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

E.G: గోకవరం మండలం తంటి కొండ శ్రీ వెంకటేశ్వర స్వామిని జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండల సభ్యులు జ్యోతుల నెహ్రూ శుక్రవారం దర్శించుకుని, ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం దేవస్థానం అభివృద్ధి పనులు నిమిత్తం అధికారులు, దేవస్థానం ఛైర్మన్ బదిరెడ్డి అచ్చన్న దొర కమిటీ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు.