బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి

బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న మంత్రి

NRPT: మక్తల్ మండలం పంచదేవ్ పహాడ్‌లో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పెద్దలు మంత్రిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవాలకు గ్రామ ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.