VIDEO: ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో ఉగాది వేడుకలు

VIDEO: ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో ఉగాది వేడుకలు

VSP: పెందుర్తి మండలం పురుషోత్తపురం ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో బుధవారం పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిరికి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పిల్లల చేత మన తెలుగు 60 సంవత్సరాల పేర్లు ప్లే కార్డులు ప్రదర్శించారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అనంతరం ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.