చెత్త పేరుకుపోయిన పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది

చెత్త పేరుకుపోయిన పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది

SKLM: ఆముదాలవలస మున్సిపాలిటీ6.వార్డులో నాదనపురం రోడ్డు వద్ద కొన్ని రోజుల నుంచి చెత్త పేరుకుపోయిన మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. గ్రామ ప్రజలు ఈ చెత్త అలాగే చాలా రోజుల నుంచి ఉందని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చూసి అయినా పట్టించుకోలేదన్నారు. వాళ్ళు అక్కడ అక్కడ తుడిచి వెళ్ళిపోతున్నారని ఆ గ్రామ ప్రజలు చెప్తున్నారు దీనిని మున్సిపల్ కమిషనర్ పరిగణంలో తీసుకోవాలన్నారు.