పారిశుద్ధ్య కార్మికుల ముందస్తు అరెస్ట్

పారిశుద్ధ్య కార్మికుల ముందస్తు అరెస్ట్

SRCL: బోయిన్పల్లి మండలంలో నేడు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న పారిశుద్ధ్య కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులు మాట్లాడుతూ.. శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తుంటే మమ్మల్ని అరెస్టు చేయడం సరికాదన్నారు. జీతాలు పెంచి పర్మినెంట్ చేయమంటే ప్రభుత్వం మమ్మల్ని అరెస్టు చేపిస్తుందని మండిపడ్డారు.