23 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు

23 మందిని పునరావాస కేంద్రాలకు తరలింపు

SDPT: ములుగు మండలం తునికి బొల్లారం గ్రామంలో అయ్యప్ప చెరువు నిండి ముంపునకు గురైన ఆరు కుటుంబాలకు చెందిన 23 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఏటా ఇలాగే ఇబ్బందుల గురవుతున్నావని శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కలెక్టర్‌ను కోరారు.