యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయం

యాదగిరిగుట్ట దేవస్థానం నేటి ఆదాయం

BHNG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు శనివారం రూ. 20,76,435 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ. 7,49,580, కార్ పార్కింగ్2తో రూ. 3,13,500, VIP దర్శనాలతో రూ. 1,92,300, బ్రేక్ దర్శనాలతో రూ.1,99,800, ప్రధాన బుకింగ్‌తో రూ. 2,04,400, వ్రతాలతో రూ. 1 లక్ష, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.