రైతులకు ఉత్తమ సేవలు అందించాలి: కలెక్టర్

రైతులకు ఉత్తమ సేవలు అందించాలి: కలెక్టర్

SRCL: ఇందిరా మహిళా శక్తి కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాల ద్వారా రైతులకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపునిచ్చారు. ఇందిరా మహిళా కింద ముస్తాబాద్ మండల కేంద్రంలోని శుభోదయం గ్రామైక్య మహిళా సంఘం వారిచే ఏర్పాటు చేసిన నూతన ఎరువుల దుకాణాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్  హాజరయ్యారు.