నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ చిట్యాలలో హోటళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు.. 15 సిలిండర్లు స్వాధీనం
➢ కలెక్టరేట్ ముందు ఫిక్సిడ్ వేతనం ఇవ్వాలని మహాధర్నా చేసిన ఆశా వర్కర్లు
➢ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ శరత్ చంద్ర పవార్, కలెక్టర్ చంద్ర శేఖర్
➢ ఈనెల 28 వరకు రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి: AO గిరిబాబు