బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన వట్టి జానయ్య

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన వట్టి జానయ్య

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టి కాంపాడు గ్రామ మాజీ సర్పంచ్ , సీనియర్ న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీసీ ఉద్యమ నేత డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వట్టి జానయ్య యాదవ్ గ్రామానికి చేరుకొని పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.