తొలిసారిగా జెన్‌జీ థీమ్‌ తపాలా కార్యాలయం

తొలిసారిగా జెన్‌జీ థీమ్‌ తపాలా కార్యాలయం

TG: వరంగల్‌లోని NITలో విద్యార్థుల కోసం తపాలాశాఖ రాష్ట్రంలోనే తొలిసారిగా జెన్‌జీ థీమ్‌ తపాలా కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. నిట్‌ డైరెక్టర్‌ ఆచార్య బిద్యాధర్‌ సబూధి కార్యాలయాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు అధునాతన, వేగవంతమైన సేవలందించేందుకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.