నాగర్ కర్నూల్ మండల సర్పంచులు వీరే...!
NGKL: నాగర్ కర్నూల్ మండలంలో గెలుపొందిన సర్పంచులు వీరే.. అవురాసిపల్లి - శ్రీలత, గగ్గాలపల్లి-ఉషారాణి, గన్యాగుల-కృష్ణయ్య, కుమ్మర-తుకారాంరెడ్డి, చందుబట్ల-తిరుపతి గౌడ్, మల్కాపూర్- శ్రీరాములు, నర్పాయిపల్లి-రాము, వనపట్ల-వాసుదేవుడు,పెద్దాపూర్ - మేకల మన్నెమ్మ, శ్రీపురం - గీత నరసింహారెడ్డి.