పిడుగు పాటుకు ఎద్దులు మృతి

పిడుగు పాటుకు ఎద్దులు మృతి

BPT: చీరాల కొత్తపాలెంలో ఆదివారం కురిసిన భారీ వర్షానికి పిడుగు పడటంతో పిట్టు పోతురాజు అనే రైతుకు చెందిన రెండు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. కుటుంబ సభ్యులు మృత్యువాత పడ్డ ఎద్దులను చూసి బోరున విలపించారు. దాదాపు 1,50,000 నష్టం వాటిలినట్టు పోతురాజు తెలిపారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని వేడుకున్నాడు.