బాల్య వివాహాలపై అవగాహన

బాల్య వివాహాలపై అవగాహన

JGL: మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్, ఉర్దూ మీడియం, ఎన్ఐయూపీఎస్ స్కూళ్లలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై బుధవారం అవగాహన కల్పించారు. 18 ఏళ్ల లోపు అమ్మాయిలకు, 21 ఏళ్ల లోపు అబ్బాయిలకు వివాహం చేయడం చట్టరీత్యా నేరం అని వివరించారు. దీనికి రెండేళ్లు జైలు శిక్ష, రూ. 1 లక్ష రూపాయల జరిమానా ఉంటుందని తెలిపారు.