పాఠశాలలో ఉచిత బోట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
JGL: కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అభ్యర్థన మేరకు, చెస్ నెట్వర్క్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోరుట్ల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఉచిత చెస్ బోర్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. గ్రామీణ విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగ ఉండి, చెస్ ద్వారా మానసిక అభివృద్ధి, ఏకాగ్రత పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.