టిప్పర్లను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు

టిప్పర్లను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు

KDP: కమలాపురంలో అక్రమ రవాణాపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రెండు టిప్పర్లను అధికారులు పట్టుకున్నారు. సరైన అనుమతులు లేకుండా ఇసుక, ప్లయాస్ రవాణా చేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో వాటిని పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.