ఈ నెల 3న జిల్లా కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల సదస్సు

ఈ నెల 3న జిల్లా కేంద్రంలో విద్యుత్ వినియోగదారుల సదస్సు

NGKL: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నవంబర్ 3న ఉదయం 11 గంటల నుంచి విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ నరసింహారెడ్డి శనివారం ప్రకటించారు. ఎస్‌ఈ కార్యాలయం ఆవరణలో జరిగే ఈ కార్యక్రమానికి వినియోగదారులు హాజరై, తమ సమస్యలపై ఫిర్యాదు చేయాలని కోరారు. అలాగే, సంస్థ అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని సూచించారు.