ఇక సులభంగా ధాన్యం విక్రయాలు

ఇక సులభంగా ధాన్యం విక్రయాలు

KRNL: సీపీఎం సభ్యురాలు శంకరమ్మ (70) శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. ఆదోనిలోని అంబేడ్కర్ నగర్ కాలనీలో నివసించే ఆమెకు కుమారుడు లక్ష్మన్న ప్రస్తుతం సీపీఎం పట్టణ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంత్యక్రియలు శుక్రవారం మధ్యాహ్నం జరగనున్నాయని కుటుంబ సభ్యుల తెలిపారు. దీంతో పార్టీ నాయకులు ఆమె భౌతిక దేహానికి నివాళులర్పించారు.