నేడు మహిళా సాధికారత కమిటీ సదస్సు

AP: తిరుపతిలో ఇవాళ మహిళా సాధికారత కమిటీ జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఈ సదస్సు జరగనుంది. సదస్సుకు సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. డిజిటల్ సెక్యూరిటీ, వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర, కొత్త సాంకేతిక సవాళ్లు అజెండగా సమావేశం నిర్వహించనున్నారు.