మెస్సీ HYDకి వస్తున్నాడు: భట్టి
HYD: నగరంలో ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ పర్యటిస్తాడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. డిసెంబర్ 13న ఉప్పల్ స్టేడియంలో మెస్సీ ఫుట్‌బాల్ ఆడతాడని అన్నారు. అలాగే తెలంగాణ విజన్‌ను ఉప్పల్ స్టేడియంలో ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. జిల్లాల్లో జరిగే ఉత్సవాల్లో మంత్రులు పాల్గొంటారు అని ఆయన తెలిపారు.