సర్పంచ్ అభ్యర్థులకు ఏసీపీ వార్నింగ్

సర్పంచ్ అభ్యర్థులకు ఏసీపీ వార్నింగ్

RR: గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు విజయ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు లేదా బహిరంగ సభలు నిర్వహించకూడదని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు. పోలీస్ అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టవిరుద్ధమని, ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.