VIDEO: బాదేపల్లి మార్కెట్‌లో పంటలకు చక్కటి ధరలు
MBNR: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో 556 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి వచ్చి క్వింటాలుకు గరిష్టంగా రూ.1971 ధర పొందింది. వడ్ల రకాలలో ఆర్ఎన్ఆర్ 7641 రకం 7641 క్వింటాళ్లు నమోదు కాగా గరిష్టంగా రూ.2839 లభించింది. హంస వడ్లు రూ.1869, సోనా వడ్లు రూ.2192 గరిష్ట ధరకు అమ్ముడయ్యాయి.