VIDEO: GP ట్రాక్టర్ డబ్బా నుంచి వెదజల్లుతున్న దుర్గంధం
BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి GPకి గత ప్రభుత్వంలో ఇచ్చిన చెత్త సేకరణ ట్రాక్టర్ డబ్బా శిథిలావస్థకు చేరుకుంది. కొద్ది రోజుల క్రితం టైరు పంచర్ కావడంతో అంబేద్కర్ కాలనీ ఖాళీ స్థలంలో డబ్బాను పెట్టారు. దీంతో ప్రజలు అందులో చెత్త వేయడంతో డబ్బా పూర్తిగా పాడై దుర్గంధం వెదజల్లుతోంది. సమస్యను GP కార్యదర్శికి తెలిపిన స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.