CMRF చెక్కులను అందించిన ఎమ్మెల్సీ

RR: కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామ కమిటీ అధ్యక్షులు బాలరాజ్, ఉపసర్పంచ్ మన్మధరెడ్డి బషీద్‌లు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకున్న MLC నవీన్ కుమార్ రెడ్డి వారి స్వగృహానికి వెళ్లి గురువారం పరామర్శించారు. అనంతరం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలయ్య, లేమామిడికి చెందిన లక్ష్మమ్మలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు.